ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ

HNK: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ల నిర్వహిస్తున్న పలు రికార్డును సీపీ పరిశీలించడంతో పాటు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పార్కింగ్ ఏర్పాట్లు, సిబ్బంది పనితీరుపై ట్రాఫిక్ సీఐ వెంకన్నను అడిగి తెలుసుకున్నారు.