'బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

'బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

ADB: భారీ వర్షానికి పలు రైతుల పంటలు దెబ్బతినడంతో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పష్టం చేశారు. ఆదివారం ఉట్నూర్ మండలంలోని పులిమడుగులో వ్యవసాయదారుల పంటలను పరిశీలించారు. పంట నష్టంతో రైతులు ఇబ్బంది పడొద్దని, నివేదిక కోసం అధికారులను ఆదేశాన్ని జారీ అయ్యాయన్నారు.