ఉపఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం

ఉపఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం

HYD:జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతుంది. తాజాగా నోడల్ అధికారులను నియమించిన జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ కర్ణన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మరింత వేగవంతం చేశారు. సంబంధిత శాఖల సమన్వయంతో విధులను చేపట్టేలా అధికారులను ఆదేశించారు.