VIDEO: గ్రామసభలో ఎంపీడీవోను నిలదీసిన యువకుడు

VIDEO: గ్రామసభలో ఎంపీడీవోను నిలదీసిన యువకుడు

WGL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లబెల్లి గ్రామ సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ యువకుడు MPDO శ్రీనివాసరావు ను నిలదీశాడు. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పనిచేసిన కూలీలకు రెండు నెలలుగా వేతనాలు రాలేదని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఎంపీడీవో, సమస్య పరిష్కరిస్తామని అన్నారు.