దేశంలోని అన్నివర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి అంబేద్కర్: వీసీ
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో SC,ST సెల్ ఆధ్వర్యంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. VC ప్రొ. యాదగిరిరావు, ప్రొ. ఐలయ్య (KU) పాల్గొని మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసిన మహా నాయకుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి విద్యార్థులు ముందుకు సాగాలన్నారు.