మొక్కజొన్న కంకులతో ఆకర్షణీయమైన ఇళ్లు

WGL: చెన్నారావుపేట మండలం కోనాపురం రైతు పున్నం నరసయ్య మూడు ఎకరాల్లో మొక్కజొన్న పండించాడు. మంచి దిగుబడితో ఆనందించిన కంపెనీ ప్రతినిధులు గురువారం మొక్కజొన్న కంకులతో అందమైన గూడు నిర్మించారు. గూడు చుట్టూ కంకులతో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ఈ వినూత్న సృజన చూసేందుకు ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు.