ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
★ దొడ్డి కొమరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి: అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
★ పల్లెలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: కాంగ్రెస్ నేత కోరం సురేందర్
★ గొల్లపాడులో వ్యక్తి గొంతు కోసి పరారైన దుండగులు