మదనపల్లెలో గర్భం దాల్చిన బాలిక
అన్నమయ్య: మదనపల్లెలో 10వ తరగతి మైనర్ బాలిక గర్భవతి కావడం గురువారం తీవ్ర కలకలం రేపింది. విషయం వెలుగులోకి రావడంతో డీఎస్పీ పావని స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని విచారించారు. విచారణలో, అదే పాఠశాలకు చెందిన గురువు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బయటపడింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.