VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి

కోనసీమ: రాజోలు కాటన్ పార్కు వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని కడలి లక్ష్మినారాయణ (70) అనే వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. రాజోలుకు చెందిన లక్ష్మీనారాయణ అతని కుమారుడు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా బైక్‌పై ఇద్దరు యువకులు వేగంగా వచ్చి ఢీ కొట్టారు. లక్ష్మీనారాయణకు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.