VIDEO: ‘జగన్ కుటుంబం కదిరికి చేసిందేమీ లేదు’
సత్యసాయి: కదిరి నియోజకవర్గానికి జగన్‌మోహన్ రెడ్డి కానీ, ఆయన తండ్రి కానీ చేసిందేమీ లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు. గత పాలకులు నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారాలు చేసుకున్నారే తప్ప అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. CM చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు.