BREAKING: ఘోర ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్..!

BREAKING: ఘోర ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్..!

BHNG: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65లో ఓ బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న మహిళ డీసీఎం టైర్ల కింద పడి స్పాట్‌లోనే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.