VIDEO: 'హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలి'

PDPL: గోదావరిఖనిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ డిమాండ్ చేశారు. అలాగే జిల్లా వైద్యశాఖ అధికారిని విధులకు ఆటంకం కలిగించిన హాస్పిటల్ యాజమాన్యం పై, వారికి సహకరించిన నాయకుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.