శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్

శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్

ASF: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కే.హరిత దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన సాంప్రదాయం ప్రకారం.. మేళతాళాలతో అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున ఈవో సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం, ప్రసాదం అందజేసి సన్మానించారు.