వైద్య సిబ్బంది పై అనుచిత వ్యాఖ్యలు

వైద్య సిబ్బంది పై అనుచిత వ్యాఖ్యలు

SRD: వైద్య సిబ్బంది పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిన్నారం మండల వైద్యాధికారి డాక్టర్ కోమలి గురువారం తమ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగి జయమ్మ భర్త శేఖర్ డ్యూటీలో ఉన్న సిబ్బంది, డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు.