కావాల్సింది 200.. ఉన్నవి 46 మాత్రమే!
HYDలో అగ్నిమాపక సదుపాయాల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. HYDలో 22, RRలో 9, మేడ్చల్‌లో 6 ఫైర్ స్టేషన్లు మాత్రమే ఉండగా, మొత్తం 46 ఫైర్ ఇంజన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రమాదాలు జరిగితే సకాలంలో చేరలేక భారీ నష్టం జరుగుతోంది. మార్గదర్శకాల ప్రకారం ప్రతి 50 వేల జనాభాకు ఒక ఫైర్ స్టేషన్ అవసరం. నగర విస్తీర్ణాన్ని బట్టి కనీసం 200 స్టేషన్లు అవసరం ఉంది.