ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

BHNR: వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. WGL నుంచి HYD వైపు వెళ్తున్న ఇన్నోవా కారు నేషనల్ హైవే అథారిటీ బారీకేడ్లను ఢీకొట్టి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లి పల్టి కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మిగతా వారిని BHNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.