కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ ప్రభుత్వ దవాఖానాలో మందులు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్ పమేలా సత్పితి
★ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి పొన్నం
★ జమ్మికుంట మార్కెట్‌కు రెండు రోజులు సెలవు