నేడు మంత్రి పర్యటన వివరాలు

నేడు మంత్రి పర్యటన వివరాలు

NDL: బనగానపల్లె మండలం జ్వాలాపురం గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. కావున మండలంలోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి అన్నారు.