డిసెంబర్ 07: చరిత్రలో ఈరోజు

డిసెంబర్ 07: చరిత్రలో ఈరోజు

1792: భారత్‌లో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన రోజు
1921: ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం
1946: ఐరాస చిహ్నం ఆమోదించిన రోజు
1949: భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
1980: ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం
1996: అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం