మీకూ హెయిర్ ఫాల్ అవుతుందా..?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ గురించి బాధపడుతున్నారు. అయితే దీనికి ఓ వైద్యుడు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. మన శరీరంలో చెడు బ్యాక్టీరియాను చంపే మంచి బ్యాక్టీరియా ఉంటుందని.. వాటిని సబ్బులు, షాంపులు పెట్టి చంపేస్తున్నామని చెప్పారు. అందుకే షాంపులకు బదులు.. కుంకుడు కాయ వాడాలని సూచించారు. అంతేకాకుండా టెన్షన్లు పెట్టుకోవద్దని తెలిపారు.