మన వ్యాపారాలు మనకే ఉండాలి: పిడమర్తి రవి

మన వ్యాపారాలు మనకే ఉండాలి: పిడమర్తి రవి

HYD: నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కోసం మన వ్యాపారాలు మనకే ఉండాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డా. పిడమర్తి రవి అన్నారు. HYD బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాది రాష్ట్రాల కల్తీ వ్యాపారాలకు వ్యతిరేకంగా తెలంగాణ బచావో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఉద్యమంలో తెలంగాణ ప్రజలు క్రియాశీలకంగా పాల్గొనాలని పేర్కొన్నారు.