ఆమె మరణం ఓ విచిత్రం

NLR: కావలి(M) కొండాయగారిపాలేనికి చెందిన ఉప్పాల శేషమ్మ(70) మృతి విచిత్రాన్ని తలపించింది. తన చెల్లి ఇంటికి శేషమ్మ వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయారనుకుని అంత్యక్రియలకు స్వగ్రామానికి తీసుకొచ్చారు. పాడెపైకి ఎక్కించే సమయంలో ఆమె కదిలారు. వెంటనే నీళ్లు, పాలు తాగించారు. ఆ తర్వాత 108లో ఆసుపత్రికి తరలించే లోపు చనిపోయారు.