VIDEO: ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒత్తిడి తీసుకువద్దాం: MLA

VIDEO: ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒత్తిడి తీసుకువద్దాం: MLA

MHBD: పారాక్విట్‌ను నిషేధించే వరకు మనమంతా సమిష్టిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. అసెంబ్లీలో ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో కూడా రెండు, మూడు పర్యాయాలు అసెంబ్లీ వేదికగా గడ్డి మందు గురించి మాట్లాడానని, పారాక్విట్ పాయిజన్‌కు యాంటీ డోట్ లేదని అన్నారు.