జోరువానలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్

జోరువానలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్

NZB: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లి ఉపనగర పథ సంచలన్ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మార్కండేయ మందిరం నుంచి ప్రారంభమైన పథ సంచలన్ అశోక్ వీధి ఆర్య సమాజ్ పెద్ద బజార్ తిరిగి గోల్ హనుమాన్ మార్కండేయ మందిరానికి చేరుకుంది.