VIDEO: HIT TVతో పొలిటికల్ ఎనలిస్ట్ నాగరాజు
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ప్రతి రౌండ్‌లో నవీన్ యాదవ్ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఎన్నికకు సంబంధించి పొలిటికల్ ఎనలిస్ట్ నాగరాజు HIT TVతో పలు విషయాలను పంచుకున్నారు. సుమారు 8 నుంచి 10 వేల ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడని తాను ముందే విశ్లేంచినట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం పై వీడియో క్లిక్ చేసి చూడండి.