HYD RTC బస్ స్టాండ్లలో 'నో జీవా వాటర్ బాటిల్స్'
HYDలో MGBS, JBS లాంటి బస్టాండ్లలో ఆర్టీసీ అందిస్తున్న జీవా వాటర్ బాటిల్స్ అంతగా కనిపించని పరిస్థితి. ఏంటని ఆరా తీస్తే..వేరే బ్రాండ్లతో కమిషన్లు అధికంగా వస్తున్నాయని, మరోవైపు జీవా పవర్ చూపించలేక పోయిందని పలువురు వ్యాపారాలు చెబుతున్నారు. రైళ్లలో అందిస్తున్నట్లు 'రైల్ నీర్' వలె సేవలను మెరుగుపరిస్తే, ప్రయాణికులకు బాగుంటుందని చెబుతున్నారు.