'ప్రజలందరికీ పక్కా ఇళ్లు ఉండాలన్నదే కూటమి ధ్యేయం'

'ప్రజలందరికీ పక్కా ఇళ్లు ఉండాలన్నదే కూటమి ధ్యేయం'

ASR: ప్రజలందరికీ పక్కా ఇళ్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ అన్నారు. బుధవారం కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో ఎంపీపీ బడుగు రమేశ్, ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, సర్పంచ్ భవానీ, హౌసింగ్ ఏఈ ఉమామహేశ్వరరావుతో కలిసి నూతనంగా నిర్మించిన గృహాలు ప్రారంభించారు. మండలంలో 5 గృహాలు ప్రారంభించడం జరిగిందన్నారు.