నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NDL: విద్యుత్ మరమ్మతుల కారణంగా డోన్ ఇండస్ట్రీయల్ సబ్ స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతలపేట, గోసానిపల్లె, కోటవారిపల్లె, ఫ్యాక్టరీలకు ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాగేశ్వరరెడ్డి తెలిపారు. రైతులకు అందజేసే త్రీఫేజ్ కరెంటు ఉదయం 3 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుందన్నారు.