HYD- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

HYD- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

HYD: HYD- విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సంక్రాంతి సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్తుండటంతో వేలాది కార్లు రోడ్డెక్కాయి. దీంతో విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగాన్ని మించి వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.