దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ
PLD: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వినుకొండలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 40 ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు.