KKR vs CSK: టాస్ గెలిచిన కోల్‌కతా

KKR vs CSK: టాస్ గెలిచిన కోల్‌కతా

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR టాస్ గెలిచింది. కెప్టెన్ అజింక్య రహానె తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని కోల్‌కతా చూస్తోంది. మరోవైపు వరుస ఓటములకు బ్రేక్ వేయాలని CSK భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో KKR ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు చేజారినట్లే.