నగదు ప్రోత్సాహం అందజేత

నగదు ప్రోత్సాహం అందజేత

NLG: మునుగోడు మండలం కిష్టాపురం ZPHS హైస్కూల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహం కింద పదివేలు ఇస్తానని గతంలో మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గురువారం ఆ మొత్తాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు.