వైరల్: కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి సార్..!

వైరల్: కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి సార్..!

NGKL: అచ్చంపేట పరిధిలోని ఓ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ పేపర్‌పై రాసిన రాతలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో 'నేను చదివినవి రాలేదు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా ఆ దేవుడు మీరే. నన్ను పాస్ చేయండి సార్' అంటూ తన ఆవేదనను రాసుకొచ్చాడు. అయితే ఇందులో కాళ్లు మొక్కుతున్న బొమ్మ గీయడం విశేషం. ఇది ఖచ్చితంగా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం SMలో చక్కర్లు కొడుతోంది.