'పర్యావరణ సహితంగా గుండ్లముల ఇసుక రీచ్ నిర్వహణ'

'పర్యావరణ సహితంగా గుండ్లముల ఇసుక రీచ్ నిర్వహణ'

KDP: పర్యావరణ సహితంగా గుండ్లముల ఇసుకరీచ్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆన్నారు. బుధవారం సిద్ధవటం మండలం గుండ్లముల గ్రామంలో ఇసుక రీచ్ పై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకే ఇసుకను అందుబాటులోకి తేవడానికి గుండ్లముల ఇసుక రీచ్‌ను గుర్తించడం జరిగిందన్నారు.