VIDEO: దేవాలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

VIDEO: దేవాలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో గురువారం దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకులు వరుణ్ స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటి సభ్యులు భక్తులందరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.