VIDEO: స్థానిక ఎన్నికలు: గెలుపు కోసం క్షుద్రపూజలు
BDK: స్థానిక ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు వింత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దమ్మపేట మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ అభ్యర్థి ఏకంగా క్షుద్రపూజలకు ఒడిగట్టాడు. మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు, ఒక మాంత్రికుడితో కలిసి తాంత్రిక పూజలు చేయిస్తున్నాడని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అతను గతంలో నకిలీ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు స్థానికులు తెలిపారు.