VIDEO: శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం

VIDEO: శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం

NDL: శ్రీశైలంలో గల శ్రీ మల్లిఖార్జున క్షేత్రం కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయ ఆవరణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం, కన్నులపండువగా కొనసాగింది. అనంతరం ఆలయ ఈవో శ్రీనివాసరావు లక్షదీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు లక్షదీపోత్సవ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.