ప్రత్యేక అలంకారంలో అగస్తీశ్వర స్వామి

CTR: పుంగనూరు గ్రామం నెక్కొంది సమీపణ కొండపై కొలువైన ప్రసిద్ధ ఆలయం శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవాలయంలో సోమవారం విశేష పూజలు జరిగాయి. ఈ మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ఫల పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆగస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.