మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పోతంశెట్టి పల్లి వద్ద కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి
★ వల్లభాపూర్ సోలార్ ఎనర్జీ పరిశ్రమలో లైట్ ఎరస్టార్ పరికరాలు, కేబుల్ వైరు చోరీ
★ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి దుబ్బాకకి వచ్చే కాలువకు గండి
★ రూ. 179 లక్షలతో గోసాయిపల్లి బీటీ రోడ్డు అభివృద్ధి పనులు