VIDEO: మహాదేవేశ్వర ఆలయంలో రుద్రాభిషేకం

VIDEO: మహాదేవేశ్వర ఆలయంలో రుద్రాభిషేకం

CTR: మారేడుపల్లి గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. తవణంపల్లి మండలంలోని మహాదేవేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాలంకరణ చేశారు. లింగోద్భవ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.