VIDEO: రామలింగేశ్వర సన్నిధిలో ప్రత్యేక పూజలు

VIDEO: రామలింగేశ్వర సన్నిధిలో ప్రత్యేక పూజలు

MDK: తూప్రాన్ మండలం జేజపట్నం రామప్ప గుట్టపై వెలిసిన స్వయంభు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మాస శివరాత్రి ఐదు వసంతాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస శివరాత్రి పూజలు చేపట్టి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామి వారి సన్నిధిలో గణపతి పూజ, రుద్రహవనము, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.