VIDEO: 'ఆటోలో ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యం'
HYD: నగరంలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపింది. పాతబస్తీ చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.