పారిశుద్ధ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

పారిశుద్ధ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, శానిటేషన్ విభాగంలో ఉత్తమ సేవలందిస్తున్న 63 మంది పారిశుద్ధ కార్మికులను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి అభినందన పత్రాలు, కొత్త యూనిఫార్ములు అందజేశారు.