రాజన్న సొమ్ముకు భద్రత ఏదీ..!

రాజన్న సొమ్ముకు భద్రత ఏదీ..!

KNR: వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డూల తయారీ సామగ్రి అపహరణకు గురికావడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణ జరిపి 15 రోజులైన నివేదికను ఆలయ అధికారి ఈవో రమాదేవి ఇంకా బయటపెట్టకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. రాజన్న సొమ్ముకు భద్రత లేదని, ఆలయ ఈవోపై, సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.