ఎమ్మెల్య గిత్త జయసూర్య నేటి పర్యటన వివరాలు
NDL: జూపాడు బంగ్లా మండలంలో ఎమ్మెల్య గిత్త జయసూర్య నేడు ఉ. 09.30 గంటలకు పర్యటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా మండ్లెం, తరిగోపుల, పోతుల పాడులో CMRF భరోసా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.