VIDEO: 'మూలపేట పోర్టుకు అదనపు భూసేకరణ అవసరం లేదు'

VIDEO: 'మూలపేట పోర్టుకు అదనపు భూసేకరణ అవసరం లేదు'

SKLM: మూలపేట పోర్టుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలోనే జరిగాయని, ఇప్పుడు కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా అదనంగా సేకరించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు MLC గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. మూలపేట పోర్టు కోసం సెంటు భూమి సేకరించి నా రైతులకు తాను అండగా ఉంటానని దువ్వాడ పేర్కొన్నారు.