ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు!

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు!

MHBD: తొర్రూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో 2వ విడుత గ్రామ పంచాయతి ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మండలంలో ఈనెల 14న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 31 గ్రామ పంచాయతీలు, 276 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తహశీల్దారు, ఎంపీడీవో నాయబ్ తహశీల్దారు, మండల గిర్దావర్ పాల్గొన్నారు.