VIDEO: 'శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు'

VIDEO: 'శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు'

ELR: జంగారెడ్డిగూడెంలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి క్షేత్రంలో శ్రీవారికి 108 బంగారు పుష్పాలతో అష్టదళ పద్మారాధన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.