మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మాజీ ఎమ్మెల్యే పరామర్శ

KNR: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి హర్షవర్ధన్(9) అనే విద్యార్థి గత గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం బాలుడి కుటుంబీకులను పరామర్శించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేష్, మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్, పాశం అశోక్ రెడ్డి, తిరుపతి, శ్రవణ్, నర్సయ్య, చంద్రమౌళి వెంట ఉన్నారు.