ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఎంఈవో

ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఎంఈవో

ASF: తిర్యాణి మండల విద్యాశాఖ అధికారి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడంటూ తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు వెడ్మ భగవంతురావు ఆరోపించారు. లింగి గూడ నాన్ ఏజెన్సీ అయిన ఏజెన్సీ ప్రాంతంగా చిత్రీకరించి ఏజెన్సీ HRAను ఓ ఉద్యోగికి ఇస్తున్నాడని ఆరోపించారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.